
దారి చూపవలసిన పెద్దలందరూ నిస్తబ్ధంగా, నిర్లిప్తంగా మిన్నకుండిన స్థితిలో ఏ చదువూ, ఏ హోదా, ఏ అండా లేని సామాన్య సిపాయిలు, సాధారణ ప్రజలు కడుపు మండి, లక్షల సంఖ్యలో ఎదురుతిరిగి మహాబలవంతులైన విదేశీ పెత్తందార్లపై భీషణ సంగ్రామం సాగించి, వేల సంఖ్యలో ప్రాణాలు వదిలిపెట్టిన వీరగాథ... ప్రపంచ చరిత్రకెక్కిన ఏ విప్లవానికీ, ఏ ప్రజా పోరాటానికీ తీసిపోని మహా జన సంఘర్షణ... 1857 మనం మరిచిన మహా యుద్ధం... మనం నేర్వని పాఠం మొకాలే మానస పుత్రులు శీర్షాసనం వేయించిన భారత చరిత్రలోని వక్రీకరణలను విశ్లేషించే ఎం.వి.ఆర్.శాస్త్రి గారి గ్రథాల వరసలో ఇది మూడవది.
| Brand Name | Durga Publications |
| Manufacturer | Durga Publications |
| Item Type | Indian History · Books |
| Shipping Weight | 363 g |
| Category | Books › History › Indian History |
| Category Rank | #337,598 in Books |
| Marketplace Rating | 4.6 out of 5 (28 ratings on the source marketplace) |
| EAN | 9788192936567 |
| Attributes | Language Published: Telugu · Binding: Paper Back |