
ఏదో తెలియని పరవశం అతణ్ని ఆమె వెంట నడిపించింది. సరిహద్దులు చెరిపేసుకుంటూ.. ఆమె కోసం రాష్ట్రాలు దాటాడు, దేశాలు దాటాడు. తెలిసీ తెలియని భయాలతో ఆమె అతనికి సముద్రపు అలలా దగ్గరైనట్టే అయ్యి.. మళ్లీ మెల్లగా దూరమైపోతూ ఉంది. తను నమ్మినదాని కోసం యుద్ధంలోకి దిగే ధైర్యం అతనిది. తుపాకులు, బాంబుల మధ్య నడిచివెళ్లి.. చివరికి ఆమెను చేరాడు. 213 పేజీల ఈ పుస్తకంలో.. ఇద్దరి ప్రయాణాలు, ఇద్దరి మొండితనాలు. అతడు ఆమె ప్రేమను పొందడానికి.. ఆమె తన భయాలను జయించి అతణ్ని చేరడానికి చేసిన ప్రయాణమే.. 'అలా నిన్ను చేరా'
| Brand Name | REGI ACCHULU PUBLICATIONS |
| Manufacturer | REGI ACCHULU PUBLICATIONS |
| Item Type | Contemporary Fiction · Books |
| Shipping Weight | 100 g |
| Package Dimensions | 21 × 14 × 2 cm |
| Category | Books › Literature & Fiction › Contemporary Fiction |
| Category Rank | #140,018 in Books |
| Marketplace Rating | 4.7 out of 5 (22 ratings on the source marketplace) |
| EAN | 9789334363623 |



