
“ఏం కోల్పోతామో తెలిసి కూడా ధర్మం వైపు నిలబడ్డ రాముడి కథ అందరికి తెలిసిందే, కానీ కలియుగంలో మన కథానాయకుడు కృష్ణ కూడా అదే మార్గం ఎంచుకున్నాడు. మరి ఎన్ని అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటాల్సివచ్చిందో జరుగుతుందో లేదో తెలియని ఒక పట్టాభిషేకం కోసం”... "అయోధ్య చేరిన కృష్ణ " - మధ్య తరగతి కుర్రాడి నిత్య జీవిత యుద్ధం
| Brand Name | Delhi Open Books |
| Manufacturer | My Brand1996, Delhi Open Books (Distributor) |
| Item Type | Contemporary Fiction · Books |
| Category | Books › Literature & Fiction › Contemporary Fiction |
| Category Rank | #550 in Books |
| Customer Reviews | 4.6 out of 5 (573 ratings) |
| EAN | 9789334408577 |