
కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అద్భుతమైన సలహాల పుస్తకం ఇది. ర్యాగింగ్‌కు భయపడకండి. కాలేజీ పరిసరాలు తెలుసుకోండి. కొత్తవారిని పలకరించండి. అన్ని పుస్తకాలూ చదవండి. కష్టమైనది ముందు చదవండి. నిరాశ నిస్పృహలకు గుడ్‌బై చెప్పండి. మూఢనమ్మకాలు విడిచిపెట్టండి. ఆత్మగౌరవం పెంచుకోండి. మనసు తలుపులు తెరచి ఉంచండి.
| Brand Name | Emesco Books |
| Manufacturer | Emesco Books |
| Item Type | Personal Transformation · Books |
| Shipping Weight | 160 g |
| Package Dimensions | 21.2 × 13.8 × 0.8 cm |
| Category | Books › Health, Family & Personal Development › Personal Transformation |
| Category Rank | #610,361 in Books |
| Marketplace Rating | 4.6 out of 5 (7 ratings on the source marketplace) |
| EAN | 9789383652426 |



