
మంటో, ఇస్మత్ చుగ్తోయ్, మహా శ్వేతాదేవి ఎటువంటి కథలు విన్నారో చెప్పారో అటువంటివి విని, చెప్పే సూక్ష్మ లేదా ప్రాథమిక దశ ఝాన్సీలో ఉంది. స్వీకరించడం, ప్రతిఫలించడం అనే రెండు ఎడ్లతో ఈమె బండి దారి ఎక్కింది. కునుకిపాట్లు పడకుండా తోలితే ఈ బండి చాలా దూరం వెళుతుంది. ఊరూరా ఆగి కథలు గానం చేస్తుంది. -మహమ్మద్ ఖదీర్ బాబు
| Brand Name | Anvikshiki Books |
| Manufacturer | Anvikshiki Books |
| Item Type | Contemporary Fiction · Books |
| Shipping Weight | 180 g |
| Package Dimensions | 21.3 × 13.8 × 1.2 cm |
| Category | Books › Literature & Fiction › Contemporary Fiction |
| Category Rank | #488,994 in Books |
| Marketplace Rating | 4.9 out of 5 (11 ratings on the source marketplace) |