HelpTrack order
Dopamine Detox: ఏకాగ్రతను మళ్ళించే ఆకర్షణలను పోగొట్టి ముఖ్యమైన పనులు చేసేందుకు
ABOUT THIS FIND

మీ ఏకాగ్రతను 48గంటల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో తిరిగి పొందండి మీరు వాయిదా వేస్తుంటారా? అస్థిమితంగా ఉంటూ మీ పనిపైన ఏకాగ్రతను చూపలేకపోతున్నారా? ముఖ్యమైన లక్ష్యాల పట్ల ఉత్తేజితులయ్యే విషయంలో సమస్య ఉంటోందా? నేటి ప్రపంచంలో ప్రతి చోటా మనల్ని కలవరపరచే అంశాలు ఎదురవుతుండటంతో ఏకాగ్రతను నిలుపుకోగలిగే సామర్థ్యం కష్టమైపోతోంది. నిరంతరంగా ప్రేరణను పొందుతూ అస్థిమితానికి గురవుతున్నా, అలా ఎందుకు జరుగుతోందో తరచుగా తెలుసు కోలేకపోతున్నాం. అలాటి పరిస్థితిలో మీరున్నట్టు భావిస్తే, ఆందోళన చెందకండి. డోపమీన్ డీటాక్స్ లో మీరు వీటిని కనుగొంటారుః డోపమీన్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?; మూడు సాధారణ అంచెల్లో విజయవంతమైన డీటాక్స్ ను 48 గంటల్లో అమలుపరచటం; ధ్యాస మళ్లింపును తొలగించి మీ ఏకాగ్రతను పెంచే ఆచరణీయ అభ్యాసాలు.

Specifications

Brand NameWisdom Tree
ManufacturerWisdom Tree
Item TypePersonal Transformation · Books
Shipping Weight110 g
Package Dimensions21.1 × 13.9 × 1.5 cm
CategoryBooks › Health, Family & Personal Development › Personal Transformation
Category Rank#11,917 in Books
Marketplace Rating4.6 out of 5 (12 ratings on the source marketplace)
EAN9788183286688

Common questions

Wisdom Tree

Dopamine Detox: ఏకాగ్రతను మళ్ళించే ఆకర్షణలను పోగొట్టి ముఖ్యమైన పనులు చేసేందుకు మెదడుకు శిక్షణనిచ్చే ఒక సాధారణ మార్గదర్శి (Telugu)

4.612 marketplace ratings
US$ 4.99-17%regular price US$ 5.99
You save US$ 1.00 off the regular price
Product price in USD · shipping & import duty for your country are calculated at checkout
● In stock
Delivery Sep 16 – Sep 23 to United States
1
The world, à la carte.
Premium finds from the source, delivered to your door the fastest way. Shipping & duties are settled at checkout, so there's nothing to pay at delivery.
WE SHIP FROM
🇮🇳 INDIAOver 100,000 products, one country, sourced direct.
GUARANTEED SAFE & SECURE CHECKOUT
COPYRIGHT © 2026 AALACART
aalacart is operated by Cord4 Services Pvt Ltd · 921 Binori Square 3, Sindhu Bhavan Marg, Bodakdev, Ahmedabad 380059, Gujarat, India