
పరమ పూజ్య స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరి జి మహారాజ్ గారి మార్గదర్శనములో, శ్రీమద్భగవద్గీత ఉచ్చారణను సులభతరము చేయు ఉద్దేశ్యముతో గీతాపరివార్ ద్వారా ఎక్కడా లేని విధముగా విశేష ప్రయత్నము చేయబడినది. దీని ద్వారా ప్రపంచములోని లక్షలాదిమంది ప్రజలు అతి తక్కువ సమయంలో గీత యొక్క శుద్ధ ఉచ్చారణను నేర్చుకున్నారు. చాలామంది ప్రజలు సంపూర్ణ గీత యొక్క శుద్ధ ఉచ్చారణ పద్ధతి పుస్తక రూపములో ఉండవలెనని కోరినారు. దీనికి అనుగుణముగా మిక్కిలి సంతోషముతో , గీతా పరివార్ ‘సరళ పఠనీయ శ్రీమద్భగవద్గీత‘ ను తెలుగులో మీకు సమర్పిస్తోంది. దీని ద్వారా గీత యొక్క శుద్ధ ఉచ్చారణ అందరికీ సులభతరమౌతుందని , ఆశిస్తోంది.ಬಳಸಿಕೊಳ್ಳಬಹುದು. Geeta Parivar has made a tremendous effort, first of its kind to learn Shrimadbhagavadgita’s pronunciation in a simple way and under the guidance of Parampujya Swami Sri Govindeva Giri Ji Maharaj. Lakhs of Gita lovers all over the globe have already learned the pure and simple pronunciation of Gita in a very short time. Many Gita seekers requested a convenient way to read Gita clearly. Geeta Parivar has realized this requirement and as a result this book is in your hands today. We hope you will learn and enjoy the pure pronunciation of the Gita very easily through this book of ‘Saral Pathaniya Geeta’. There is a special feature in this book. QR code have been given at the end of each chapter. If we scan this with mobile camera or google lens application, we get the audio and video of that chapter immediately. This unique feature in this book comes free of cost. Everyone can utilise this concept to learn and listen Geeta.
| Brand Name | GEETA PARIWAR |
| Manufacturer | GEETA PARIWAR |
| Item Type | Hinduism · Books |
| Category | Books › Religion & Spirituality › Hinduism |
| Category Rank | #17,337 in Books |
| Customer Reviews | 4.8 out of 5 (267 ratings) |