HelpTrack order
Santhakam
ABOUT THIS FIND

కాలంతో సంబంధం లేకుండా, కాలం కంటే వేగంగా అందుకోవాలని సంఘం ఆసక్తి చూపుతున్న మూడు ముఖ్యమైన అసమానతలు - కులం, ధనం, బలం. కావాలని వెళ్ళి చిక్కుకుంటున్నాడో, బహిర్గత శక్తుల వలన చిక్కుకునేలా చేయబడుతున్నాడో గానీ.. ఈ ఉచ్చులలో పడి యవ్వనమే రాకుండా మనసుకి వృద్ధాప్యాన్ని అంటగట్టుకుంటున్నాడు మనిషి. వీటిని అధిగమించాలంటే కావాల్సింది తెగింపు. అధిగమించేశాక జనించేది ప్రేమ. తెగించే ధైర్యం లేనివారు, ప్రేమ విలువ తెలుసుకోవడానికి సిద్ధంగా లేనివారు నడిచేది చితివైపు. తెలుసుకున్న ధైర్యవంతులు నడిచేది ముక్తి వైపు. ఈ అసమానతల వలయంలో ఇరుక్కున్న మూడు జీవితాల వ్యథలను, చీల్చుకుని ఉద్భవించిన గాథ.. ‘సంతకం.’ సంతకం అనేది ఎంత ముఖ్యమో మాత్రమే కాకుండా ఎందుకు ముఖ్యమో! మన ఇరువురి సంతకాలకీ వ్యత్యాసం ఎందుకు పుడుతుందో, ఆ వ్యత్యాసాన్ని చెరిపేయాలంటే ఏం చేయాలో, ఎన్ని దాటాలో, ఎన్ని ఓర్చుకోవాలో, ఎన్ని నేర్చుకోవాలో చెప్పే కథ ఇది. ఇది నీ మనసుకు కట్టిన సంకెళ్ళను సున్నితంగా విరగ్గొడుతుంది. స్వేచ్ఛ వైపు నిన్ను నడిపిస్తుంది. కాలమనే యుద్ధభూమి మీద రక్తపు సిరాను ఒంపి, చరిత్రలో నీ పేరును ‘సంతకం’గా లిఖిస్తుంది.

Specifications

Brand NameSkandarka Creations
ManufacturerSkandarka Creations
Item TypeContemporary · Books
Shipping Weight250 g
Package Dimensions10 × 10 × 3 cm
CategoryBooks › Romance › Contemporary
Category Rank#159,374 in Books
Marketplace Rating4.6 out of 5 (18 ratings on the source marketplace)
EAN9789356351721

Common questions

Skandarka Creations

Santhakam

4.618 marketplace ratings
US$ 4.99-17%regular price US$ 5.99
You save US$ 1.00 off the regular price
Product price in USD · shipping & import duty for your country are calculated at checkout
● In stock
Delivery Sep 16 – Sep 23 to United States
1
The world, à la carte.
Premium finds from the source, delivered to your door the fastest way. Shipping & duties are settled at checkout, so there's nothing to pay at delivery.
WE SHIP FROM
🇮🇳 INDIAOver 100,000 products, one country, sourced direct.
GUARANTEED SAFE & SECURE CHECKOUT
COPYRIGHT © 2026 AALACART
aalacart is operated by Cord4 Services Pvt Ltd · 921 Binori Square 3, Sindhu Bhavan Marg, Bodakdev, Ahmedabad 380059, Gujarat, India