HelpTrack order
HomeBooksPoetry
Swapnalipi
ABOUT THIS FIND

అన్నిటికీ కారకుడు మనిషి కనుక ప్రతి మనిషిలో నన్ను చూసుకోవడం నాకెంతో ఇష్టం. మనిషి ఎక్కడ వున్నా ఒకడే. పృథ్వీతలంపై మనిషి అడుగుల చప్పుడు వినపడిన తొలిక్షణం నుంచి మనిషి అంతరాత్మ ఒక్కటే. నేను ప్రతి మనిషిలో వుంటాను. ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను. స్వప్న సౌందర్యంలో వుంటాను. బాధలో, దుఃఖంలో మండుతున్న గాయాలలో వుంటాను. ఎడారిలో మనిషి ఆక్రందనలో వుంటాను. అథ: పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెత్తుతున్న కారుణ్య హస్తాలలో వుంటాను. అక్షరాలకు సంకెళ్లు లేవు. భూగోళంపై సరిహద్దులు లేవు. మనిషి ఆత్మ ప్రకంపన ఒక్కటే అతడు మాట్లాడే భాషకు ఆయువుపట్టు. ప్రతి అక్షరం ఒక మనిషి. ప్రతి మనిషి ఒక అక్షరం. మనిషి ముఖ కవళికల వలెనే, మనిషి అవయవ నిర్మాణం వలెనే అక్షరాలకు కూడా ఒక ఆకారం, ఒక భంగిమ, భావానుగుణ్యమైన ఒక కదలిక, ఒక లయ, ఒక విన్యాసం, రంగు, రుచి వుంటాయని నేను విశ్వసిస్తాను. స్వప్నలిపి రహస్యం ఇదే. దైనందిన జీవన బీభత్సంలో నేను చేస్తున్న విచిత్ర విన్యాసాలే నా కొత్త ఛందస్సు.

Specifications

Brand NameAnvikshiki Books
ManufacturerAnvikshiki Books
Item TypePoetry · Books
CategoryBooks › Literature & Fiction › Poetry
Category Rank#495,436 in Books
Marketplace Rating4.6 out of 5 (15 ratings on the source marketplace)
EAN9788194876731

Common questions

Anvikshiki Books

Swapnalipi

4.615 marketplace ratings
US$ 3.99-33%regular price US$ 5.99
You save US$ 2.00 off the regular price
Product price in USD · shipping & import duty for your country are calculated at checkout
● In stock
Delivery Sep 16 – Sep 23 to United States
1
The world, à la carte.
Premium finds from the source, delivered to your door the fastest way. Shipping & duties are settled at checkout, so there's nothing to pay at delivery.
WE SHIP FROM
🇮🇳 INDIAOver 100,000 products, one country, sourced direct.
GUARANTEED SAFE & SECURE CHECKOUT
COPYRIGHT © 2026 AALACART
aalacart is operated by Cord4 Services Pvt Ltd · 921 Binori Square 3, Sindhu Bhavan Marg, Bodakdev, Ahmedabad 380059, Gujarat, India