
ప్రేమలో ఉన్నవారి మనసు అయస్కాంతం లాంటిది కదా, చుట్టూ ఏం జరిగినా తొందరగా మనల్ని జ్ఞాపకాల్లోకి లాగేస్తుంది. అవే ఆ జ్ఞాపకాలు, తొలి ప్రేమ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అయితే... శృతి తో ఉన్న జ్ఞాపకాలని వదిలేయాలని ప్రయత్నిస్తున్న వాసుదేవ్, వాటినే తలుచుకుంటూ బ్రతికేస్తున్న శృతి. చివరికి అవి చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయా? మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయా అనేదే ఈ తోలిగాయం-2.
| Brand Name | Prerana Publications |
| Manufacturer | Prerana Publications |
| Item Type | Hard Science Fiction · Books |
| Shipping Weight | 177 g |
| Package Dimensions | 21.5 × 14 × 0.8 cm |
| Category | Books › Science Fiction & Fantasy › Science Fiction › Hard Science Fiction |
| Category Rank | #51,452 in Books |
| Customer Reviews | 4.9 out of 5 (13 ratings) |
| EAN | 9789359069685 |