
ఈ గ్రంధంలో తెలియదగిన అంశాలు విశేషాలను ఇలా వింగడించవచ్చు. 1. పురావస్తు శాఖ వారికి అవసరమైన సమాచారం నిక్షిప్తం కావడం 2. విశ్వవిద్యాలయాల్లో ఎం. ఫిల్ కి తగిన రీతిలో ఉండడం 3. చక్కని భాషా పటిమ 4. భక్తి ప్రపత్తులు - ఆలయ నియమాలకు సంబంధించిన అరుదైన సమాచారం 5. ఎందరికో తెలియని పౌరాణికాంశాల ప్రస్తావన 6. వివిధ ఆలయాల చారిత్రక రహస్యాల సమాచారం 7. సంస్కృతాంధ్ర భాషా జ్ఞానం కల్గిన పండితులకు కూడా సాధ్యపడని అరుదైన ఆధ్యాత్మిక విషయ ప్రస్తావన చేయడం 8. అక్కడక్కడ గ్రామ దేవతలు- జానపద గాథల ప్రస్తావన
| Brand Name | Dr. Pavan Kumar Kaperla |
| Manufacturer | Pavan Kumar Kaperla |
| Item Type | Hinduism · Books |
| Category | Books › Religion & Spirituality › Hinduism |
| Category Rank | #560,735 in Books |
| Marketplace Rating | 5.0 out of 5 (7 ratings on the source marketplace) |
| EAN | 9789334178821 |